మా మాధవ్ గెలిచాడు. ఆనందకర సమయము.బాణాసంచా మోతలు కార్యకర్తల కేరింతలు మిఠాయిలు పరస్పరం తినిపించుకొని సందడి చేసాము
Morning walk in Palasa Kasi bugga municipality in 11th ward along with ward councilor sri Malla Krishna Rao, muncipal vice chairman sri suryanarayana ,hospital comitee chairman sri krishna rao ,malipeddi narendra,neelapuram narayana,tankala ravi shankar gupta for understanding the issues in the ward.
అలివ్ రీడ్ల తాబేళ సంరక్షణ - గ్లో సహకారంతో వజ్రపుకొత్తూరు మండలం, కొత్తపేట పంచాయతీ, దిబ్బవానిపేట తీర ప్రాంతంలో స్థానిక మత్స్యకారుల సహకారంతో మరియు గ్లో (గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ) వారి సౌజన్యంతో పెద్ద ఎత్తున అలివ్ రీడ్ల తాబేళ గుడ్లను సేకరించి 10,500 గుడ్లను ఒక సంరక్షణ కేంద్రంలో పొదిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగినది. సముద్ర తీర ప్రాంతంలో అత్యంత ఆరుదైనా జాతికి చెందిన ఈ అలివ్ రీడ్ల తాబేళను వాటి గుడ్లను కొంత మంది మత్స్యకారులు అవగహన లేక వీటిని సంరక్షించక పోవుటవలన కుక్కలు, నక్కలు వంటివి ఈ గుడ్లను తినివేస్తు ఉన్నాయి. కావున ఇప్పటికే ప్రభుత్వం వారు వీటిని సంరక్షించే కార్యక్రమాలు కొన్ని చోట్ల ప్రారంభించినప్పటికి మత్స్యకారులు మరియు స్వచ్చంధ సంస్థలు ద్రుష్టి సారించనట్లైన పర్యావరణానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ అలివ్ రీడ్ల తాబేళను ఇంకా ఎక్కువగా సంరక్షించే అవకాశం ఉంటుంది.ఈ గుడ్లని పొదిగిన తరువాత సముద్రములోకి తాబేళ్లని విడిచి పెట్టె కార్యక్రమాన్ని మీ అందరికి ఆహ్వానించి చేస్తాము...మీ వెంకన్న చౌదరి.
11మార్చ్ న ఉద్దాన కిడ్నీ బాధిత గ్రామం మధ్య పుట్టుగ లో మా స్వచ్చంద సంస్థ గ్లో(గౌతు లచ్చన్న బలహీన వర్గాలు సంస్థ ) ద్వారా మంచి నీటి RO ప్లాంట్ ఇవ్వడం జరిగింది.కిడ్నీ వ్యాధులు ప్రబలకుండా స్వచ్ఛ నీరు ప్రజలకు అందించాలని సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.ఈ గ్రామం ఇచ్చాపురం నియోజకవర్గం లో వున్నది.మా కుటుంబ సన్నిహితుడు నాకు వరుసకు బావ ఐన ఇచ్చాపురం శాసనసభ్యుడు శ్రీ అశోక్ బాబు ఈ కార్యక్రమం లో పాల్గొని ప్లాంట్ ను ఆవిష్కరించారు.మేము సైతం సమ సమాజ నిర్మాణంలో మా ఉడతా భక్తి సహాయం
మా పలాస నియోజకవర్గం లో ప్రసిద్ధ రట్టి క్షేత్రంలో వెలసిన వల్లభ నారాయణ స్వామి యాత్ర జరుగుతుంది.బాగా ఎండలు ఉన్నందున మా గ్లో(గౌతు లచ్చన్న బలహీన వర్గాలు సంస్థ) తరుపున విచేసిన భక్తులకు మజ్జిగ పంపిణి చేసాము.ఈ కార్యక్రమంలో మా గ్లో కార్యకర్తలు పాల్గొని ఎండ లెక్క చేయకుండా భక్తులకు సేవ చేశారు, వారికి ధన్యవాదములు
మా టీడీపీ బీజేపీ వుమ్మడి అభ్యర్థి మాధవ్ గెలవ బోతున్నారు...అందరు సమిష్టి కృషి చేశారు.ఈ కార్యక్రమం లో తోడ్పాటు అందించిన అందరికి కృతజ్ఞతలు.ఓటు వేసాము ఇంకా ఫలితాలు రావాలి.
గతంలో సమస్యాత్మక గ్రామం గ పేరు పొందిన నువ్వల రేవు ఈరోజు ఎం. ఎల్. ఏ. గౌతు శివాజీ గారి చొరవతో అటు రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ వారి సహకారంతో రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొంది సామూహిక వివాహాలు జరుపుకుంటున్న తరుణంలో ఆ గ్రామానికి ఈరోజు గౌతు లచ్చన్న బలహీన వర్గాల(GLOW) ద్వారా సామూహిక వివాహాలు జరుపుకుంటున్న 100 జంటలకు ఒక పట్టు చీర, పంచి, పసుపు, కుంకుమ, గాజులు పంపిణి చేయడం జరిగినది.
గ్లో ( గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ ) మరో విజయం...డిసెంబర్ 30 న గ్లో సంస్థ మా ప్రాంత అంధ క్రికెటర్ దున్న వెంకటేశ్వర రావు కు శిక్షణ నిమిత్తం T20 ప్రపంచ కప్ వెళుతున్నపుడు DSP వివేకానంద గారి ద్వారా 40 వేల రూ కిట్ అందించాము. ప్రపంచ కప్ లో మెరిసి మా సంస్థ పేరు నిలబెట్టాడు. ప్రభుత్వం ద్వారా క్రికెటర్ కు మరింత సాయం అందిస్తాం
<మిత్రుడు ఉగ్రనారసింహాచార్యులు తన కొడుకు పెళ్లి తరువాత సత్యనారాయణ వ్రతం ద్వారకా తిరుమల లో జరుపుకుంటుంటే అక్కడికి వెళ్ళాను.దంపతులను ఆశీర్వదించి న తరువాత ఇప్పుడిప్పుడే బాల్యం వీడుతున్న వేదపాఠశాల పిల్లలను చూసాను.పిల్లలు వేదం వల్లిస్తుంటే చూడ ముచ్చటగా వుంది. హైందవ సాంప్రదాయాలను కొనసాగించే కార్యక్రమంలో ఇంత చిన్న వయసు నుంచే వీరు కష్ట పడుతున్నారు.నేటి ఆధునిక సమాజ పోకడులలో యీ పిల్లలు ఎంత వరకు కృతకృత్యులు అవుతారో? ఓం నమో నారాయణాయా నమః
i am privileged to open a stall of BHARAT PETROLEUM at Visakhapatnam RK Beach as a part of Digital India initiative and forthcoming Visakha Utsav.BPCL territory office staff ,other dealers and lot of School Children attended the inauguration.DIGITAL INDIA 'MAK'ING SPEED BY BHARAT PETROLEUM
జాతిపిత గాంధీ తాత కు నివాళులు. గాంధీజీ సంచరించిన సబర్మతి ఆశ్రమం దర్శించుకునే అవకాశం దక్కింది.అహింసా పరమో ధర్మః
వెంకు గాడి పాట" PREDA (ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అసోసియేషన్) వార్షిక కుటుంబ పిక్నిక్ విశాఖపట్నం దగ్గర శ్రీ శాంతి ప్రాపర్టీస్ లో జరిగింది.ఆ సందర్భంగా నటశేఖర్ కృష్ణ అభిమాని అయిన నేను 'అవే కళ్ళు' సినిమా లో 'మా వూళ్ళో ఓక పడుచుంది దెయ్యం అంటే తనకి భయ్యం అన్నది' అనే పాట పాడెను.కృష్ణ గారి వీరాభిమాని గ్రీన్ సిటీ సురేష్ అన్న చిందేశారు.
<మా గ్లో (గౌతు లచ్చన్న బలహీన వర్గాలు సంస్థ) మరియు గాజువాక లో మా పెట్రోల్ బంక్ అనురాధ ఆటో ద్వారా నేడు గాజువాక లో పోలియో చుక్కలు కార్యక్రమానికి విశాఖ జిల్లా వైద్య శాఖ అధికారులకు మా వంతు సహకారం అందించాం.భారత దేశం నుంచి పోలియో ని పారద్రోలే కార్యక్రమం లో మేము సైతం.
తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ వర్ధంతిని సందర్భంగా పలాస నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గౌతు శివాజీ గారి నివాసంలో 161 మందితో రక్తాన్ని సేకరించి రక్తదాన శిబిరం నిర్వహించాము/p>
ఓం నమో వెంకటేసాయ , ఓం నమో వాసుదేవాయా, ఓం నమో శ్రీనివాసాయ.మా కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం లో ముక్కోటి ఏకాదశి దర్శనం మరియు స్వామి వారికి అభిషేకములు
అనేక సహసాయాత్రలు చేసి గుర్తింపు పొందిన శ్రీమతి ఇందుకూరి విజయలక్ష్మి (52) మరో సహసాయాత్రకు శ్రీకారం చుట్టి గౌరవ ప్రదానమంత్రి నరేంద్ర మోడి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పూర్తితో స్వచ్ఛభారత్- స్వచ్ఛఆంధ్ర నినాధంతో ఇచ్చాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు సైకిల్ యాత్ర ప్రారంభించి 2వ రోజు అనగా తేది 31-12-2016 ది ఉదయం 8.30గంటలకు పలాసలో ప్రారంభించారు
Time for farewell to 2016 and welcoming 2017. Attended calender inaguaration function along with My friend Gajuwaka MLA Sri Palla Srinivasarao
Happy n merry Christmas.me attended Grand christmas celebrations at kasi bugga along with Member of Parliament sri kinjarapu Rammohan Naidu.JESUS CHRIST SACRIFICIED HIS LIFE FOR THE MANKIND N LED A EXEMPLARY INSPIRATIONAL LIFE.LOT TO LEARN FROM HIS LIFE
జనం జనం ప్రబంజనం.. గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ వారు నేడు పలాస నియోజకవర్గ చంద్రన్న భీమా ప్రీమియం చెక్ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధికింజరాపు అచ్చన్నాయుడు మంత్రి గారికి అందచేసాము . ఈ కార్యక్రమానికి వువెతున్న మహిళా లోకం కడలి వచ్చింది.జిల్లా కలెక్టర్ గారు, MP రామ్మోహన్ నాయుడు ,వెలుగు,మెప్మా అధికారులు పాల్గొన్నారు.రాజకీయాలు కి అతీతంగా గ్లో సంస్థ ప్రజల ప్రీమియం చెల్లిచిన అందుకు నాకు శిరీష కు మహిళా లోకం అభినందంచింది. ఇంత మహిళా ప్రభంజనం పలాసాకు తరలి రావడం మునుపు ఎన్నడూ జరగలేదు
Camera Action Clap, these are the sounds i used to hear in the glamour world.today I was invited to do CLAP for Bhuvaneswari cine arts production no 1 at visakhapatnam.the movie is being produced by my friend Mr Botta Nageswararao who is reputed artist in mime and inventor of Donald duck ventraquilism .just a different beat from routine.
మందస మండలం బుడరిసింగి గ్రామం లో రామాలయం లో ఉత్సవాలు సంధర్బంగా ఆ గ్రామం వెళ్ళాను.గిరిజన గ్రామంలో భక్తి శ్రద్ధలతో పూజ ,యజ్ఞం, రామ నామ సంకీర్తన , అతిధుల ఆహ్వానం ఎంతో పద్దతిగా చేశారు.జీర్ణోదరణ స్థితి లో వున్న రామాలయం కు పునర్వైభవం కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చాను.
మిత్రులరా, పలాస నియోజకవర్గంలో రోటరి అంతర్జాతీయ సంస్థ ద్వారా డయాలసిస్ కేంద్రం ,రెండు మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటుకు కృషి చేస్తున్నాను. ఈ సందర్భంగా నెదర్ ల్యాండ్ రోటరీక్లబ్ పూర్వ గవర్నర్ ఆన్నెలెజీల్యాండ్ గారిని గ్లో కార్యాలయానికి ఆహ్వానించి గ్లో నిర్వహిస్తున్న స్వచంద కార్యక్రమాలను వివరించాను. నాతో పాటు నా రోటరీ మిత్రుడు నటుకుల మోహన్ రావు కూడా పాల్గొన్నారు. త్వరలో ఒక కార్యాచరణ రూపుదాల్చుకుంటుంది.
Friends, One more Good Blood Donation Camp. We members of APREDA(Andhra Pradesh Real Estate Developer's Association) and our Marketing Staff organised a blood donation camp in association with Rotary Blood Bank, NTR Blood Bank, Indian Red Cross. This camp is inaugurated by Sri Babu Rao Naidu IAS Vice Chairman VUDA at Indian Red Cross building on Tuesday 8-Nov. 350 units of blood were collected on the occasion. “THANKS TO ALL THE DONORS”
Feeling Happy, GLOW(Gouthu Latchanna Organisation for Weaker Sections) paid Chandranna Bheema premium for 1,59,000 people at Palasa constituency. These premiums are paid irrespective of political parties Glow spent 23,85000/- (Twenty Three Lakhs Eighty Five Thousand Rupees) for this programme already Chandranna Bheema is implementing from October 2nd. Today Rs 5000/- is distributed to Pinninti Venkataramana to his wife at pedhanchala village for the cause of his death. Already people are getting benefit.
We from Our organizations contributed Rs 15,000/- towards Police Amaraveerulu fund . A small tribute from our end to those brave hearts who sacrificed their lives in line of public service and duty. Thanks to ACP Vizag City South for sparing time with us
Powered By Scientia Soft Tech